Skip to main content

గోవింద నామావళి

గోవింద నామావళి


శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా

నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా

పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా


నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందా

పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా

దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా

శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా


వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా

గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా

దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా

పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా


మత్స్యకూర్మ గోవిందా మధుసూధన హరి గోవిందా

వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా

బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా

వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా


సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా

దరిద్రజన పోషక గోవిందా ధర్మసంస్థాపక గోవిందా

అనాథరక్షక గోవిందా ఆపద్భాందవ గోవిందా

శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా


కమలదళాక్ష గోవిందా కామితఫలదాత గోవిందా

పాపవినాశక గోవిందా పాహి మురారే గోవిందా

శ్రీ ముద్రాంకిత గోవిందా శ్రీ వత్సాంకిత గోవిందా

ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా


పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా

అభయహస్త ప్రదర్శక గోవిందా మత్స్యావతార గోవిందా

శంఖచక్రధర గోవిందా శార్ఙ్గగదాధర గోవిందా

విరాజాతీర్ధస్థ గోవిందా విరోధిమర్ధన గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా


సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా

లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా

కస్తూరితిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా

గరుడవాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా


వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా

ఏడుకొండలవాడ గోవిందా ఏకత్వరూపా గోవిందా

శ్రీ రామకృష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా

ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా


వజ్రకవచధర గోవిందా వైజయంతిమాల గోవిందా

వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా

బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా

స్త్రీపుంసరూపా గోవిందా శివకేశవమూర్తి గోవిందా

బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా


నిత్యకళ్యాణ గోవిందా నీరజనాభ గోవిందా

హాతీరామప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా

జనార్ధనమూర్తి గోవిందా జగత్సాక్షిరూపా గోవిందా

అభిషేకప్రియ గోవిందా ఆపన్నివారణ గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా


రత్నకిరీటా గోవిందా రామానుజనుత గోవిందా

స్వయంప్రకాశా గోవిందా ఆశ్రితపక్ష గోవిందా

నిత్యశుభప్రద గోవిందా నిఖిలలోకేశా గోవిందా

ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా


ఇహపర దాయక గోవిందా ఇభరాజ రక్షక గోవిందా

పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా

తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా

శేషాద్రినిలయా గోవిందా శేషసాయినీ గోవిందా

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా 

Comments

Popular posts from this blog

సౌందర్య లహరీ

  సౌందర్య లహరీ ప్రథమ భాగః - ఆనంద లహరి భుమౌస్ఖలిత పాదానాం భూమిరేవా వలంబనమ్ । త్వయీ జాతా పరాధానాం త్వమేవ శరణం శివే ॥ శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి । అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥ తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవం విరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ । వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలనవిధిమ్ ॥ 2 ॥ అవిద్యానామంత-స్తిమిర-మిహిరద్వీపనగరీ జడానాం చైతన్య-స్తబక-మకరంద-స్రుతిఝరీ । దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతి ॥ 3 ॥ త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా । భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ॥ 4 ॥ హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ । స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5 ॥ ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః వసంతః సామంతో మలయమరుదాయోధనరథః । తథాప్యేకః స...

కనకధారా స్తోత్రం

  కనకధారా స్తోత్రం వందే వందారు మందారమిందిరానందకందలమ్ । అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥ అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ । అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 1 ॥ ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని । మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ॥ 2 ॥ ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం- ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ । ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ॥ 3 ॥ బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా హారావళీవ హరినీలమయీ విభాతి । కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 4 ॥ కాలాంబుదాళిలలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ । మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ॥ 5 ॥ ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన । మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం మందాలసం చ మకరాలయకన్యకాయాః ॥ 6 ॥ విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోఽపి । ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదరసహోదరమిందిరాయాః ॥ 7 ॥ ఇష్టా విశిష్టమ...

ಕನಕಧಾರಾ ಸ್ತೋತ್ರಂ

ಕನಕಧಾರಾ ಸ್ತೋತ್ರಂ ವಂದೇ ವಂದಾರು ಮಂದಾರಮಿಂದಿರಾನಂದಕಂದಲಮ್ । ಅಮಂದಾನಂದಸಂದೋಹ ಬಂಧುರಂ ಸಿಂಧುರಾನನಮ್ ॥ ಅಂಗಂ ಹರೇಃ ಪುಲಕಭೂಷಣಮಾಶ್ರಯಂತೀ ಭೃಂಗಾಂಗನೇವ ಮುಕುಳಾಭರಣಂ ತಮಾಲಮ್ । ಅಂಗೀಕೃತಾಖಿಲವಿಭೂತಿರಪಾಂಗಲೀಲಾ ಮಾಂಗಳ್ಯದಾಸ್ತು ಮಮ ಮಂಗಳದೇವತಾಯಾಃ ॥ 1 ॥ ಮುಗ್ಧಾ ಮುಹುರ್ವಿದಧತೀ ವದನೇ ಮುರಾರೇಃ ಪ್ರೇಮತ್ರಪಾಪ್ರಣಿಹಿತಾನಿ ಗತಾಗತಾನಿ । ಮಾಲಾ ದೃಶೋರ್ಮಧುಕರೀವ ಮಹೋತ್ಪಲೇ ಯಾ ಸಾ ಮೇ ಶ್ರಿಯಂ ದಿಶತು ಸಾಗರಸಂಭವಾಯಾಃ ॥ 2 ॥ ಆಮೀಲಿತಾಕ್ಷಮಧಿಗಮ್ಯ ಮುದಾ ಮುಕುಂದಂ- ಆನಂದಕಂದಮನಿಮೇಷಮನಂಗತಂತ್ರಮ್ । ಆಕೇಕರಸ್ಥಿತಕನೀನಿಕಪಕ್ಷ್ಮನೇತ್ರಂ ಭೂತ್ಯೈ ಭವೇನ್ಮಮ ಭುಜಂಗಶಯಾಂಗನಾಯಾಃ ॥ 3 ॥ ಬಾಹ್ವಂತರೇ ಮಧುಜಿತಃ ಶ್ರಿತಕೌಸ್ತುಭೇ ಯಾ ಹಾರಾವಳೀವ ಹರಿನೀಲಮಯೀ ವಿಭಾತಿ । ಕಾಮಪ್ರದಾ ಭಗವತೋಽಪಿ ಕಟಾಕ್ಷಮಾಲಾ ಕಳ್ಯಾಣಮಾವಹತು ಮೇ ಕಮಲಾಲಯಾಯಾಃ ॥ 4 ॥ ಕಾಲಾಂಬುದಾಳಿಲಲಿತೋರಸಿ ಕೈಟಭಾರೇಃ ಧಾರಾಧರೇ ಸ್ಫುರತಿ ಯಾ ತಟಿದಂಗನೇವ । ಮಾತುಸ್ಸಮಸ್ತಜಗತಾಂ ಮಹನೀಯಮೂರ್ತಿಃ ಭದ್ರಾಣಿ ಮೇ ದಿಶತು ಭಾರ್ಗವನಂದನಾಯಾಃ ॥ 5 ॥ ಪ್ರಾಪ್ತಂ ಪದಂ ಪ್ರಥಮತಃ ಖಲು ಯತ್ಪ್ರಭಾವಾತ್ ಮಾಂಗಳ್ಯಭಾಜಿ ಮಧುಮಾಥಿನಿ ಮನ್ಮಥೇನ । ಮಯ್ಯಾಪತೇತ್ತದಿಹ ಮಂಥರಮೀಕ್ಷಣಾರ್ಧಂ ಮಂದಾಲಸಂ ಚ ಮಕರಾಲಯಕನ್ಯಕಾಯಾಃ ॥ 6 ॥ ವಿಶ್ವಾಮರೇಂದ್ರಪದವಿಭ್ರಮದಾನದಕ್ಷಂ ಆನಂದಹೇತುರಧಿಕಂ ಮುರವಿದ್ವಿಷೋಽಪಿ । ಈಷನ್ನಿಷೀದತು ಮಯಿ ಕ್ಷಣಮೀಕ್ಷಣಾರ್ಥಂ ಇಂದೀವರೋದರಸಹೋದರಮಿಂದಿರಾಯಾಃ ॥ 7 ॥ ಇಷ್ಟಾ ವಿಶಿಷ್ಟಮತಯೋಽಪಿ...